డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇదే NFL Opening Backlogs Vacancies AP TS Don't miss Apply here..
డిగ్రీతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) భారీ శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల కోసం భారతీయ ST/ OBC (NCL)/ PWBD అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 20.12.2023 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17 . విభాగాల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.E, B.Tech, B.Sc. Engg, M.Sc, CA, ICWA, CMA, MBBS డిగ్రీ ను కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి. వయోప