✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఎరువుల తయారీ సంస్థ ITI, Diploma, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Govt JOBs Apply 336 Posts here..

    ITI, Diploma, Degree తో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) భారీ శుభవార్త!


    • వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 336 శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. 
    • నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
    • నోటిఫికేషన్ సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.


    భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ - ఎగ్జిక్యూటివ్ శాశ్వత స్థానాల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 09.10.2024 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్షల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 336.


    పోస్ట్ పేరు :: నాన్ - ఎగ్జిక్యూటివ్.


    ఈ క్రింద పేర్కొన్న పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి..

    1. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (ప్రొడక్షన్), 
    2. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (మెకానికల్), 
    3. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (ఇన్స్ట్రుమెంటేషన్), 
    4. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (ఎలక్ట్రికల్), 
    5. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (Mech) డ్రాఫ్ట్ మాన్, 
    6. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (Mech) NDT,
    7. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 (కెమికల్ ల్యాబ్),
    8. స్టోర్ అసిస్టెంట్, 
    9. లోకో అటెండెంట్ గ్రేడ్ 2, 
    10. నర్స్, 
    11. ఫార్మసిస్ట్, 
    12. లాబ్ టెక్నీషియన్, 
    13. X-Ray టెక్నీషియన్, 
    14. అకౌంట్స్ అసిస్టెంట్, 
    15. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) ఫిట్టర్, 
    16. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) వెల్డర్, 
    17. అటెండెంట్ గ్రేడ్ 2 (మెకానికల్) ఆటో ఎలక్ట్రీషియన్, 
    18. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) డీజిల్ మెకానిక్, 
    19. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) టర్నర్,
    20. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) మెకానిస్ట్, 
    21. అటెండెంట్ గ్రేడ్ 1 (మెకానికల్) బోరింగ్ మెషీన్, 
    22. అటెండెంట్ గ్రేడ్ 1 (ఇన్స్ట్రుమెంటేషన్), 
    23. అటెండెంట్ గ్రేడ్ 1 (ఎలక్ట్రికల్), 
    24. లోకో అటెండెంట్ గ్రేడ్ 3,
    25. OT టెక్నీషియన్..

    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో..

    1. BSc (PMC/కెమిస్ట్రీ/ నర్సింగ్/ రేడియోగ్రఫీ),
    2. Diploma (కెమికల్, మెకానికల్ ఇంస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కంట్రోల్, ECE, E&TC, EI, ఎలక్ట్రికల్, EEE)
    3. HSC with Diploma (ఫార్మసీ, మిడ్వైఫరీ, OT, నర్సింగ్, రేడియాలజీ, X-Ray)
    4. ITI (ట్విట్టర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ మెకానిస్ట్ టర్నర్ డీజిల్ మెకానిస్ట్)
    5. ఏదైనా డిగ్రీ..

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    వయోపరిమితి :

    1. 30.09.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • OMR విధానంలో రాతపరీక్ష/ (స్కిల్/ ట్రేడ్) పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు రూ.21,500/- నుండి రూ.56,500/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    పోస్టింగ్ ప్రదేశం :

    1. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు. 
    2. అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
    2. మిగిలిన వారికి రూ.200/-.


    ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: 

    1. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.nationalfertilizers.com/
    3. అధికారిక హోం పేజీలోని పైన కనిపిస్తున్న మెయిన్ మెనూ లోని Careers లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు అధికారిక Careers పేజీ లోకి రీ డైరెక్టు అయినారు.
    5. ఇక్కడ మీరు Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
    6. మీ అర్హతల ఆధారంగా క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.
    7. దరఖాస్తు విధానం మూడు దశలలో ఉంటుంది. 
    8. మొదటి దశలో రిజిస్ట్రేషన్,
    9. రెండవ దశలో లాగిన్ అవ్వడం,
    10. మూడవ దశలో వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించి, దరఖాస్తును విజయవంతంగా సమర్పించడం.
    11. విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. 
    12. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇది తప్పనిసరి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.10.2024,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.11.2024,

    దరఖాస్తుల సవరణ ప్రారంభం - ముగింపు తేదీలు :: 10.11.2024 - 11.11.2024.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nationalfertilizers.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.