బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. India Bank Opening 146 Posts Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! శాశ్వత బ్యాంక్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పబ్లిక్ సెక్టార్ లో లీడింగ్ లో ఉన్నటువంటి, చెన్నైలో సొంత హెడ్ క్వార్టర్స్ కలిగిన ఇండియా బ్యాంక్ 146 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వారు) అందరు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 1, 2024 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 146 . విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీలు ల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతతో.. పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : నోటిఫికేషన్ ప్రకారం పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 27 - 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయో-