IBPS PO/MT Vacancies of 6432 Recruitment 2022 | IBPS నుండి 6432 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన..
భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకుల వివరాలు: ◆ బ్యాంక్ ఆఫ్ బరోడా ◆ కెనరా బ్యాంక్ ◆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ◆ యూ సి ఓ బ్యాంక్ ◆ బ్యాంక్ ఆఫ్ ఇండియా ◆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ◆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ◆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ◆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ◆ ఇండియన్ బ్యాంక్ ◆ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి. CRP - PO/MT - XII ఆర్థిక సంవత్సరం 2023-24 కు గాను 1. ప్రొబేషనరీ ఆఫీసర్, 2. మేనేజ్మెంట్ ట్రైని విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆగస్టు 2 నుండి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 22 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు.. ◆ భారతీయ అభ్యర్థులు అర్హులు, ◆ ప్రభుత్