జాతీయ నైపుణ్య పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ పోస్టర్ ఆవిష్కరణ. India Skill Competition 2025 Register now

ఇండియా స్కిల్ 20250 పోస్టర్ ఆవిష్కరణ: APSSDC (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) యువతలో ప్రతిభను ప్రపంచ వేదికకు పరిచయం చేసే లక్ష్యంగా, ఇండియా స్కిల్ కాంపిటేషన్ 2025 పోస్టర్ విడుదల చేసింది. నైపుణ్యం వేదికలో పోటీ పడింది కు రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఈ పోటీలు చక్కటి అవకాశం. 2026 లో షాంగై లో జరగబోయే ప్రపంచ నైపుణ్య వేదికలో పోటీ పడడం కోసం సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 60 విభాగాల్లో యువత తమ సత్తా చాటేందుకు ఈ వేదిక సిద్ధమవుతోంది. అయితే దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు సాధారణ నైపుణ్య పోటీల్లో పాల్గొనేవారు 01.01.2024 తర్వాత జన్మించి ఉండాలని అలాగే ప్రత్యేక నైపుణ్యాలు క్లౌడ్, కంప్యూటింగ్, మెకాట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి పోటీల్లో పాల్గొనేవారు 01.01.2021 తర్వాత జన్మించి ఉండాలని ప్రకటనలో తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని APSSDC సంస్థ ఎండి, సీఈవో గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అధికారిక వెబ్సైట్ :: https://naipunyam.ap.gov.in/ రిజిస్టర్...