AIIMS లో 4597 పోస్టుల భర్తీ, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. Vacancies Notification Out! Apply here..

అరరోగ్య మంతీత్వ శాఖ, అల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4,595 పోస్టుల భర్తీకి కామెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా నియామకాలు నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా విస్తరించి AIIMS సంస్థల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 7, 2025 నుండి సమర్పించుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు గడువు జనవరి 31, 2025 . ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 4,595 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తిచేసుకునే 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్త...