Coal India Limited 'Management Trainee' Recruitment 2022 | No Exam Required, Check Other Details here.
ఇంజనీర్లకు శుభవార్త! ONGC 871 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! తప్పక దరఖాస్తు చేయండి. భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ మహారత్న కంపెనీ, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ మైన్స్ లలో ' మేనేజ్మెంట్ ట్రైనీ' ఖాళీల భర్తీకి GATE-2023 స్కోర్, తో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన గ్రానైట్ ఇంజనీర్లు మేనేజ్మెంట్ ట్రైనీ 2022-23 కు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 31, నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అభ్యర్థుల కోసం గేట్-2023 అప్లికేషన్ కరెక్షన్ విండో అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 29 సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE) ను నిర్వహిస్తారు. BSI నుండి 1673 ఉశయోగల భర్తీకి భారీ నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, దరఖాస్తు చేయడం మిససవ్వకండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. To Join WhatsApp