✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    COAL India JOBs 2022 | రాత పరీక్ష లేకుండా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు విధానమిదే...


    నిరుద్యోగులకు శుభవార్త!

    బొగ్గు గనుల నుండి బంపర్ ఆఫర్..

    ఎలాంటి రాతపరీక్ష లేకుండా, 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను కోల్ మైన్ ఇండియా విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాలను పొందడానికి అభ్యర్థులు గేట్-2022 స్క్వేర్ కలిగి ఉండాలి. సివిల్, మైనింగ్, ఎలక్ట్రానిక్ మరియు టెలి కమ్యూనికేషన్, సిస్టమ్ అండ్ ఈడిపి, విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు పూర్తి వివరాలను తనిఖీ చేసి లేదా క్రింద ఉన్నటువంటి వీడియోను చూసి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి. 

    ఆన్లైన్ దరఖాస్తులు ఈరోజు నుండి ప్రారంభమైనాయి అభ్యర్థులు గమనించి.. చివరి తేదీ కి ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు చేసి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, వయో-పరిమితి, జీతభత్యాల.. వివరాలు మొదలగునవి మీకోసం.


    JOB Alert 2022 | హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 50 ప్రోగ్రాం ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | వివరాలివే..


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య :1050.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    ◆ మైనింగ్ లో - 699,

    ◆ సివిల్ లో - 160,

    ◆ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ లో - 124,

    ◆ సిస్టం అండ్ EDP లో - 67.. ఇలా మొత్తం 1050 ఖాళీలను భర్తీ కి ప్రకటించింది.


    TS TWD JOBs 2022 | తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలివే..


    కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ 2022 ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బిఎస్సి(ఇంజనీరింగ్)/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్.. విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి.. గేట్-2022 స్క్వేర్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    మే 31, 2022 నాటికి 30 సంవత్సరాలకు మించకుడదు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు.

    పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    EMRS 6th Result Out | తెలంగాణ EMRS 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల | మీ మార్కుల ను తనిఖీ చేయండిలా..


    ఎంపిక విధానం:

    సంబంధిత విభాగంలో GATE- 2022 స్క్వేర్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్ నిర్వహించే తదుపరి ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.


    గౌరవ వేతనం:

    సంబంధిత విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు ₹.50,000 - 1,80,00 వరకు జీతంగా ప్రతినెల చెల్లిస్తారు.


    JOB Alert 2022 | 10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..


    పోస్టింగ్: భారతదేశం అంతటా విస్తరించి ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ లో విధులు నిర్వర్తించాలి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు ₹.1180,

    రిజర్వేషన్ వర్గాల వారికి మరియు కోల్ మైన్ సిబ్బందికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    RFCL JOBs 2022 | రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022 ఉదయం 10 గంటలనుండి

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.07.2022 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.


    అధికారిక వెబ్సైట్: https://www.coalindia.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.