JOB Alert 2022 | హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 50 ప్రోగ్రాం ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | వివరాలివే..
తెలంగాణ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ లో 50 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు జూన్ 21వ తేదీన ప్రకటనను జారీ చేసింది. సంబంధిత స్పెషలైజేషన్లు డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, దరఖాస్తు ఫామ్, అర్హత మానాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ దిగువున యున్నది. ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 27 ఆఖరి గడువు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 50,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ గైనకాలజిస్ట్ లో - 17,
◆ మంచి విషయా లో - 14,
◆ రేడియాలజీ లో - 5,
◆ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లో - 5,
◆ జనరల్ మెడిసిన్ లో - 3,
◆ పిడియాట్రిక్స్ లో - 2,
◆ ఆర్థోపెడిక్స్ లో - 2,
◆ జనరల్ సర్జన్ లో - 2..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేసిన డాక్టర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయో-పరిమితి:
జూలై 1, 2022 నాటికి 30 నాలుగు సంవత్సరాలకు మించి కూడదు. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ల వారికి సడలింపులు ఉన్నాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.06.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ: 27.06.2022.
ఇంటర్వ్యూ వేదిక, సమయం :: ప్రకటించలేదు.
అపాయింట్మెంట్ :: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఈనెల 29న (29.06.2022) అపాయింట్మెంట్ లెటర్ జారీచేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అటువంటి విద్య ఉద్యోగ సమాచారం, వివరాలు మీకు నచ్చినట్లయితే.. మా వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment