Bank of Baroda JOBs 2022 | బ్యాచిలర్ డిగ్రీతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉన్నది, తాజాగా డిగ్రీ అర్హతతో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 17 నుండి ప్రారంభమైనది. జూలై 7న ముగియనుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ డాటా సైంటిస్ట్ - 02,
◆ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాటా సైంటిస్ట్ - 06,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ డాటా ఇంజనీర్ - 02,
◆ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాటా ఇంజనీర్ - 04.
JOB Alert 2022 | గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటి ప్రొఫెషనల్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఈ/ బీటెక్/ ఎంటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ డాటా సైన్స్/ మరియు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
★ సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయో-పరిమితి:
జూన్ 1 2022 నాటికి 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక భయ్యా పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు/ పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.6000/-.
రిజర్వేషన్ వర్గాలవారికి: ₹.100.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.bankofbaroda.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment