JOB Alert 2022 | గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి టెరిటోరియల్ ఆర్మీ శుభ వార్త చెప్పింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు వంటి స్త్రీ, పురుష భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై 1వ తేదీ నుండి సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తున్న టువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు.. ర్యాంకుల ఆధారంగా ఎంపికైన వారికి ₹.56,100 - ₹.2,17,600 వరకు జీతంగా చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలైన.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పరీక్ష విధానం, పరీక్ష సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13,
విభాగాల వారీగా ఖాళీలు:
పురుషుల - 12, స్త్రీలు - 1,
టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ 2022 ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా స్త్రీ పురుష అభ్యర్థులు అవసరం.
వయో-పరిమితి:
ఆగష్టు 19, 2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ర్యాంక్ లెవెల్ ఆధారంగా.. ₹.56,100/- నుండి ₹.2,17,600/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాతపరీక్ష ఓఎంఆర్ విధానంలో ఉంటుంది.
◆ పార్ట్ వన్ పార్ట్ 2 రూపంలో 2 గంటల సమయం పరీక్ష ఉంటుంది.
◆ రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ నెంబర్ థీయరి, ఆల్జీబ్రా, జామెట్రి, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్.. మొదలగు అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
◆ సిలబస్ సంబంధిత పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్క్ కోత విధిస్తారు.
పరీక్ష కేంత్రాల వివరాలు: దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష కేంద్రం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022 నుండి,
ఆన్లైన్ డాక్టర్ కు చివరి తేదీ: 30.07.2022.
అధికారిక వెబ్సైట్: https://www.jointerritorialarmy.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అటువంటి విద్య ఉద్యోగ సమాచారం, వివరాలు మీకు నచ్చినట్లయితే.. మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment