హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఆసక్తి కలిగినవారు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను వరుసగా విడుదల చేశాయి. అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగితే ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా గాని సమర్పించవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఖాళీల వివరాలు: ● అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్ ● ఎల్ డి సి ● కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ● కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ● సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ ● కౌన్సిలర్/ హెల్త్ వెల్నెస్ టీచర్ ● మల్టీ టాస్కింగ్ స్టాఫ్.. మొదలగునవి. చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, హైదర్స్కోటి హైదరాబాద్, 500031. ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఖాళీల వివరాలు: ● లైబ్రేరియన్ ● అకౌంటెంట్ ● ఎల్ డి సి ● కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ● పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్) ● మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ● ఎలక్ట్రీషియన్ ● గార్డినర్.. మొదలగునవి. చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కే పురం సికింద్రాబాద్. పై అన్ని రకాల ఉద్యోగాలకు విద్యార్హతలు: ◆ పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్లో