Sainik School Regular and Contractual Teaching Non-Teaching Recruitment 2021 || SSC to Graduates with Bed may Apply Online || Check eligibility and Apply online..
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
సైనిక్ స్కూల్ చంద్రాపూర్, రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన. వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోస్టులను అనుసరించే పదవ తరగతి నుండి పిజి వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17.01.2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 31,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. టి జి టి ఇంగ్లీష్ - 02,
2. టి జి టి సోషల్ సైన్స్ - 02,
3. పి జి టి మ్యాథమెటిక్స్ - 01,
4. టి జి టి జనరల్ సైన్స్ - 01,
5. ఆఫీస్ సూపరిర్డెంట్ - 01,
6. జనరల్ ఎంప్లాయ్ - 07,
కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. టి జి టి కంప్యూటర్ సైన్స్ - 01,
2. కౌన్సిలర్ - 01,
3. మ్యూజిక్ టీచర్ - 01,
4. హార్ట్ మాస్టర్ - 01,
5. జనరల్ ఎంప్లాయ్ (MTS) - 09,
6. వార్డ్ బాయ్(జనరల్ ఎంప్లాయ్) MTS) - 04,
🔊 తప్పక చదవండి :: సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన దరఖాస్తులకు చివరి తేదీ :: 15.01.2022
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పదవ తరగతి , ఇంటర్మీడియట్ మరియు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో, బిఈడి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే CTET/ STET/ NET/ SLET ఉత్తీర్ణత.
అనుభవం: సంబంధిత సబ్జెక్టులో అనుభవంతో కంప్యూటర్ నాలెడ్జ్ మరియు గేమ్స్ తో కడుపులో యాక్టివిటీస్‌లో ఉత్సాహవంతులైన ఉండాలి.
జీతం: వివిధ పోస్టులకు వివిధ రకాల జీతాలను నిర్ణయించారు, పోస్టులను అనుసరించి రూ.15,000 నుండి రూ.44,900 + ఇతర అలవెన్సులు లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. మరియు ఇద్దరు పిల్లలకు ఉచిత చదువుతో ఉచిత వసతి ఏర్పాట్లు కల్పిస్తారు.
వయసు: జనవరి 1, 2021 నాటికి పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, తరగతిగది డేమోన్ స్ట్రెషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
రాత పరీక్ష వ్యవధి 1 గంట.
రాత పరీక్షకు 100 మార్కులు.
తరగతిగది డేమోన్ స్ట్రెషన్ కు 100 మార్కులు.
ఇంటర్వ్యూకు 100 మార్కులు.
అనుభవం మరియు హైయర్ క్వాలిఫికేషన్ కు 50 మార్కులు.
🔊 తప్పక చదవండి :: మోతిలాల్ నెహ్రూ కాలేజ్ లో పర్మినెంట్ "నాన్-టీచింగ్" ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు త్వరపడండి.
దరఖాస్తు చేసు:
రెగ్యులర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.150/-.
ఎస్సీ ఎస్టి లకు రూ.250/-.
కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.150/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17.01.2021.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://sainikschoolchandrapur.com/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment