Motilal Nehru College Permanent Non-Teaching Jobs Recruitment 2021 || Various vacancies are there || Check details here..
మోతిలాల్ నెహ్రూ కాలేజ్ లో పర్మినెంట్ "నాన్-టీచింగ్" ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు త్వరపడండి.
న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కి చెందిన మోతిలాల్ నెహ్రూ కాలేజ్, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పర్మినెంట్ "నాన్ టీచింగ్" పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 07.01.2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 18,
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
1. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 01,
2. సీనియర్ అసిస్టెంట్ - 02,
3. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్) - 01,
4. సిమీ ప్రొఫెసర్ అసిస్టెంట్ - 01,
5. అసిస్టెంట్(యూ డి సి) - 02,
6. లాబరేటరీ అసిస్టెంట్(ఫిజిక్స్ డిపార్ట్మెంట్) -03,
7. జూనియర్ అసిస్టెంట్ - 02,
8. లేబరేటరీ అటెండెంట్(కెమిస్ట్రీ డిపార్ట్మెంట్) - 02,
9. లేబరేటరీ అటెండెంట్(ఫిజిక్స్ డిపార్ట్మెంట్) - 01,
10. లేబరేటరీ అటెండెంట్(కంప్యూటర్ డిపార్ట్మెంట - 01,
11. లైబ్రరీ అటెండెంట్ - 02.. మొదలగునవి.
విద్యార్హత: పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బిఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో అనుభవం తో పాటు టైపింగ్ స్పీడ్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ ను కలిగి ఉండాలి.
వయసు: వివిధ పోస్టులకు వివిధ వయస్సు అర్హతలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 27 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: పే లెవెల్ 1 నుండి 7 వరకు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ మరియు ఓబిసి లకు రూ.200/-
ఎస్సి ఎస్టి లకు రూ.100/-
మహిళలు మరియు వికలాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు..
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
చిరునామా: ప్రిన్సిపాల్, మోతిలాల్ నెహ్రూ కాలేజ్, బెనిటో జార్జ్ మర్గ్, న్యూఢిల్లీ-110021.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.01.2022.
అధికారిక వెబ్సైట్: http://www.mlncdu.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment