Hyderabad ICMR Recruitment 2022 || Apply various posts of Graduate to pg Qualified candidates || Details here..
ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని ICMR వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలను షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 20,
విభాగాల వారీగా పోస్టుల వివరాలు; ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్.. మొదలగునవి.
తప్పక చదవండి :: డిగ్రీ విద్యార్హతతో 670 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
విద్యార్హత:- పైన పేర్కొన్న వివిధ పోస్టులకు వేరువేరుగా విద్యార్హతలను కలిగి ఉండాలి. పోస్ట్ ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, బిజీ, ఎం బి బి ఎస్, ఎండి, ఎంఫిల్ పీహెచ్డీ, ఉత్తీర్ణత తోపాటు.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలని మరియు ప్రాంతీయ భాష ప్రావీణ్యంతో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఉండాలని పేర్కొన్నారు.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 30 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతం: రూ.22,000/- నుండి రూ.1,00,000/-వరకు ఉంటుంది.
సూచన : ఈ ఉద్యోగాలను టెంపరరీ విధానంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తప్పక చదవండి :: ఇంటర్ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన || అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి..
జాబ్ విధులు:
దేశంలోని వివిధ వర్గాల ప్రజలలో బలంగా ఉన్న ఆహార మరియు పోషకాహార సమస్యలను గుర్తించడం, పోషకాహార స్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ఈ సమస్యల నివారణకు, నిర్వహణకు సమర్థవంతమైన కార్యాచరణను రూపొందించటం, జాతీయ పోషకాహార కార్యక్రమాల ప్రణాళికలు మరియు అమలుకు సంబంధించిన కార్యాచరణలను అమలుపరిచే పరిశోధించడం, ప్రజా ఆరోగ్య సమస్యలపై కమ్యూనిటీ లను ఏర్పాటు చేయడం, వాటిని ఆడ్ చేయడం, టీం తరఫున మరియు వ్యక్తిగతంగా క్వాలిటీ పని అందించడంలో సహాయపడటం, వివిధ రకాల బయలాజికల్ క్యాంపులను యాక్సెస్ చేసి భద్రపరచడం, ఎలక్ట్రానిక్ రిపోర్టుల లో సాఫ్ట్వేర్ల ఆధారంగా వీటిని ఎక్స్ఎల్ రూపంలో అందించడం, మొదలగునవి..
తప్పక చదవండి :: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(గ్రేడ్-3) ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి 60 పోస్టుల భర్తీకి ప్రకటన..
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
చిరునామా: డైరెక్టర్, ఐ సి ఎం ఆర్-నిన్, తార్నాక, హైదరాబాద్-500007.
తప్పక చదవండి :: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2022.
అధికారిక వెబ్సైట్: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి..
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment