NTPC Recruitment 2021 || Graduate can Apply || Check eligibility criteria and Apply online here...
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు జనవరి 7, 2021 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి.
NTPC - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ లా ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి (క్లాట్-2021) కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లో సాధించిన ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 10,
రిజర్వేషన్ పరంగా ఖాళీల వివరాలు:
1. UR - 6, 2. EWS - 1, 3. OBC - 2, 4. SC - 1..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ "లా" డిగ్రీ లేదా దానికి సమానమైన పూర్తికాలం డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మరియు నేషనల్ "లా" యూనివర్సిటీ నిర్వహించినటువంటి (క్లాట్-2021) కామన్ లా అడ్మిషన్ టెస్ట్ -2021; పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు హాజరై ఉండాలి.
వయసు: జనవరి 7, 2022 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. EWS/ SC/ ST/ OBC వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
జీతం: E0 లెవెల్ రూ.30,000/- నుండి రూ.1,20,000/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్లాట్-2021 పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్టుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.01.2022.
అధికారిక వెబ్సైట్: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://careers.ntpc.co.in/2021_CLAT_Adv_122021/index.php
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment