ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జనరల్ డిగ్రీ అర్హత.. దరఖాస్తు చేసుకోండి.. VSSC Graduate Apprentices Recruitment 2024..

జనరల్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! యాక్ట్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. భర్తీకి నోటిఫికేషన్. జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్ విభాగంలో 35 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 01.02.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరుకండి. సౌత్ రీజియన్ బోర్డు (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక & పుదుచ్చేరి) రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది . తిరువనంతపురం లోని, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం ఫిబ్రవరి 1, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 35 . విద్యార్హత: అభ్యర్థులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత ను ఏప్రిల్ 2020, నాటికి కలిగి ఉండాల...