TS PECET - 2022 Results Out | తెలంగాణ వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
TS PECET ఫలితాలు 2022: తెలంగాణ వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు-2022 రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మెన్ లింబాద్రి విడుదల చేశారు. 10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. TS PECET 2022 పరీక్షలో 95.93 శాతం మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. వీరిలో 98.33 శాతం మంది పురుష అభ్యర్థులు, 91.40 శాతం మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు. TS PECET - 2022 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఏప్రిల్ 4, 2022 నుండి ప్రారంభమై జులై 30న ముగిశాయి.. తాజా సమాచారం ఆధారంగా ఫలితాలను (24.09.2022) న విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు 20,000 ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, గ్రాడ్యూయేట్లు అర్హులు, ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిససవ్వకండి. . . TS PECET -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://pecet.tsche.ac.in/ ◆ తదుపరి Home పేజీలోని Application ఈ విభాగంలో కింద కనిపిస్తున్న Download