TS PECET - 2022 Results Out | తెలంగాణ వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
TS PECET ఫలితాలు 2022:
తెలంగాణ వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు-2022 రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మెన్ లింబాద్రి విడుదల చేశారు.
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
TS PECET 2022 పరీక్షలో 95.93 శాతం మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. వీరిలో 98.33 శాతం మంది పురుష అభ్యర్థులు, 91.40 శాతం మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు.
TS PECET - 2022 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఏప్రిల్ 4, 2022 నుండి ప్రారంభమై జులై 30న ముగిశాయి.. తాజా సమాచారం ఆధారంగా ఫలితాలను (24.09.2022) న విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు
TS PECET -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://pecet.tsche.ac.in/
◆ తదుపరి Home పేజీలోని Application ఈ విభాగంలో కింద కనిపిస్తున్న Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.







◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://pecet.tsche.ac.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment