NEET PG 2022 | NBEMS | నీట్ పీజీ నోటిఫికేషన్ విడుదల | అర్హత ప్రమాణాలు | ఎంపిక విధానం తనిఖీ చెయ్యండి.
NEET PG - నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యూవెట్ 2022 నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ - NBEMS. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - NEET PG - 2022, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. కోర్సుల వివరాలు: ఎండి/ ఎంఎస్/ పీజీ డిప్లోమా, ఎంబిబిఎస్ డిఎన్బి/ ఎన్బిఎంఎస్ డిప్లమా మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్ డిగ్రీ/ ప్రొవిజినల్ ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపిక విధానం: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పిజి - 2022, పరీక్షల