పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హత తో శాశ్వత ఉద్యోగాలు. ఏంపికైతే రూ.49,371 వరకు జీతం. Govt Technical Assistant 61 JOBs Apply here..

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో 61 శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన జమ్మూ, (జమ్మూ-కాశ్మీర్) టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్టుల సంఖ్య :: 61. పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నికల్ అసిస్టెంట్ - 23, టెక్నీషియన్ - 38. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 28 ...