పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హత తో శాశ్వత ఉద్యోగాలు. ఏంపికైతే రూ.49,371 వరకు జీతం. Govt Technical Assistant 61 JOBs Apply here..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో 61 శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన జమ్మూ, (జమ్మూ-కాశ్మీర్) టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- పోస్టుల సంఖ్య :: 61.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 23,
- టెక్నీషియన్ - 38.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి..
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు కనిష్టంగా 21 నుండి గరిష్టంగా 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ప్రతినెల రూ.19,900/- నుండి రూ.1,12,400/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు డి.డి రూపంలో చెల్లించాలి.
- OBC/ EWS లకు రూ.500/-.
- SC/ ST/ PWBD/ Women & Ex-servicemen లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://iiim.res.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా:
- Sr. Controller of Administration, CSIR - Indian institute of Integrative Medicine, Canal Road, Jammu, UT of J&K - 180001.
చివరి తేదీ :: 31.01.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment