10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో IOCL నుండి 335 ఖాళీల భర్తీకి ప్రకటన. వివరాలు..
నిరుద్యోగ యువతకు IOCL నుండి భారీ శుభవార్త ! 10వ తరగతి, Inter, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హతతో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ శుభవార్త! చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో మార్కెటింగ్ డివిజన్ లో అప్రెంటిస్ విభాగంలో 335 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 335. విభాగాల వారీగా ఖాళీల వివరాల కొరకు అధికారిగా నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, Inter, ITI/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 30.09.2026 తేదీ నాటికి 18-24 సంవత్సరాల మధ్య వయస...














