📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాల విడుదల. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్....
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని నందు వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన Pdf చదవండి. 12.10.2026 నాటికి దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
విభాగాలు :
- కేస్ వర్కర్ - 01,
- పారా మెడికల్ స్టాప్ - 01,
- సైకో సోషల్ కౌన్సిలర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ, సైకియాట్రిక్, న్యూరో సైన్స్ లలో డిగ్రీ, డిప్లొమా, GNM, B.Sc Nursing లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత మహిళ ఆరోగ్య రంగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2025 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC, ST, BC అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- మెరిట్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అకాడమిక్/ టెక్నికల్ విద్య అర్హతలో కనబరిచిన ప్రతిభ, అనుభవం తదితర ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యర్థులను స్వీకరించిన తదుపరి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం : వన్ స్టాప్ సెంటర్, ఆదోని.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం (DW & CW), Room No.122, కలెక్టరేట్ కార్యాలయం, కర్నూలు జిల్లా నందు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 06.10.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 12.10.2026
అధికారిక వెబ్సైట్ : https://kurnool.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment