భారీగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గ్రాడ్యుయేట్ లకు సూపర్ ఛాన్స్.. ECGC Recruitment 2025 Apply 30 PO Posts here
నిరుద్యోగులకు శుభవార్త! శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ అభ్యర్థులు అందరూ పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింకు మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ECEG) రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబీషనరీ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 30. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా/సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి : తేదీ 01.11.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేష...


























%20Posts%20here.jpg)

