Central Govt JOBS 2026: 349 శాశ్వత ఉద్యోగాల భర్తీ | తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి. UPSC CAPF AC Exam 2026 | Apply Online here..
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త ! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 12.03.2026 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 349. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.08.2026 నాటికి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf : డౌన్లోడ్ చేయండి . ఎంపిక విధానం : రాత పరీక్ష, శారీరక సామర్ధ్య పరీక్షలు ఆధారంగ...






































%20Posts%20here.jpg)

