గ్రాడ్యుయేట్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు..MOIL Limited GT MT MGR 40 Vacancy Recruitment 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజ్ విభాగానికి చెందిన MOIL Limited దేశంలోనే అతిపెద్ద మాంగనీస్ ధాతువు ఉత్పత్తి రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లోని 11 వివిధ మైనింగ్ లను కలిగి ఉన్నది. సంవత్సరానికి 12 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న సంస్థ. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ మరియు మేనేజర్ సర్వే పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 01.03.2024 నుండి 21.03.2024 మధ్య సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం అయిన; పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ pdf, అధికారిక వెబ్సైట్ లింక్ మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 46. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. బీ.ఈ, బీ.టెక...