గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! 67 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ విడుదల. గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు..MOIL Limited GT MT MGR 76 Vacancy Recruitment 2025 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజ్ విభాగానికి చెందిన MOIL Limited దేశంలోనే అతిపెద్ద మాంగనీస్ ధాతువు ఉత్పత్తి రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని 11 వివిధ మైనింగ్ లను కలిగి ఉన్నది. సంవత్సరానికి 12 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న సంస్థ. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ మరియు మేనేజర్ సర్వే పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 30.12.2025 నుండి 20.01.2026 మధ్య సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం అయిన; పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ pdf, అధికారిక వెబ్సైట్ లింక్ మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :: 67.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. బీ.ఈ, బీ.టెక్, ఎం.బీ.ఏ, పి.జి, డిప్లొమా, సి.ఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎంఎ మరియూ ఏదైనా విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి..
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
KGBV 1095 Teaching, Non-Teaching JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
వయోపరిమితి :
- 30.12.2025 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఆన్లైన్ రాతపరీక్ష సెంటర్లు :
- న్యూఢిల్లీ, కలకత్తా, ముంబై, న్యూ-ముంబై, తానే, చెన్నై, హైదరాబాద్, రాయిపూర్, భోపాల్, నాగపూర్.. సిటీలో నిర్వహిస్తారు..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓ.బి.సి అభ్యర్థులకు రూ.590/-.
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులు MOIL అంతర్గత ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.moil.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment