టీజీ డీఈఈసెట్-2026 ఫలితాలు విడుదల. Result డౌన్లోడ్ చేయండి.
TGDEECET 2026 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంటర్మీడియట్ అర్హతతో టీచర్ ఉద్యోగ అవకాశాలు సాధించడం కోసం TG DEECET 2026 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 27, మే 21వ తేదీల్లో అర్హత పరీక్షలు నిర్వహించారు. తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలో విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాశారు. అనంతరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫలితాలను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమ ఫలితాలు తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అధికారిక వెబ్సైట్ :: https://deecet.cdse.telangana.gov.in/ TG DEECET 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ https://deecet.cdse.telangana.gov.in/ ను సందర్శించండి. అధికారిక Home పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Results and Ranks...












