టీజీ డీఈఈసెట్-2026 ఫలితాలు విడుదల. Result డౌన్లోడ్ చేయండి.
TGDEECET 2026 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
ఇంటర్మీడియట్ అర్హతతో టీచర్ ఉద్యోగ అవకాశాలు సాధించడం కోసం TG DEECET 2026 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 27, మే 21వ తేదీల్లో అర్హత పరీక్షలు నిర్వహించారు. తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలో విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాశారు. అనంతరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫలితాలను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమ ఫలితాలు తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అధికారిక వెబ్సైట్ :: https://deecet.cdse.telangana.gov.in/
TG DEECET 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://deecet.cdse.telangana.gov.in/ ను సందర్శించండి.
- అధికారిక Home పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Results and Ranks లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి Get Result బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఫలితం రివ్యూ పేజీ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
TG DEECET 2026 ఫలితాలు నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment