NEET UG 2021 Admission Notification released || నీట్ 2021 ప్రవేశ ప్రకటన విడుదల || దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, పరీక్ష సరళి లను ఇక్కడ తనిఖీ చేయండి..
నీట్ 2021 ఎంట్రెన్స్ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ).. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2021 ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీటు సాధించడానికి ఈ పరీక్ష అత్యున్నతరతిభాను కనపరచాలి. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష సరళి మొదలగు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణత. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 వయసు: 17ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 పరీక్ష విధానం: ఈ పరీక్ష పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్త్రీ, బొటాని, జువాలజీ నుండి మొత్తం 180 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి సెక్షన్ ఏ, సెక్షన్ బీ. సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు 140 మార్కులు, సెక్షన్ బీలో 15 ప్రశ్నలు 40 మ