TS TET 2022 Free Coaching Online Classes | తెలంగాణ టెట్ అభ్యర్థులకు శుభవార్త! నేటి నుండి టెట్ ఉచిత కోచింగ్ తరగతలు.. పూర్తి వివరాలు..
TET 05.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి . TET 06.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి . TET 06.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా, ఇంట్లో నుండి ప్రిపేర్ అవుతూ సంబంధిత అనుబంధ సమాచారాన్ని తెలుసుకోవడానికి టీ-శాట్ పాఠాలను వినవచ్చును. Saink School Teaching Non-Teaching Staff Recruitment 2022 | టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిఈడి, పీజి, వారు దరఖాస్తు చేయవచ్చు.. పూర్తి వివరా లివే.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టేట్), కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు, తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈరోజు అనగా ఏప్రిల్ 4, నుండి టీ-శాట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. ఈ తరగతులు జూన్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆదివారాలు మినహాయించి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య పాఠ్యాంశాలు టీ-శాట్ విద్య ఛానల్ లో ప్రసారం అవుతాయి. అంతేకాకుండా సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల