TS TET 2022 Free Coaching Online Classes | తెలంగాణ టెట్ అభ్యర్థులకు శుభవార్త! నేటి నుండి టెట్ ఉచిత కోచింగ్ తరగతలు.. పూర్తి వివరాలు..
TET 05.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
TET 06.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
TET 06.04.2022 ఉచిత శిక్షణ తరగతుల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా, ఇంట్లో నుండి ప్రిపేర్ అవుతూ సంబంధిత అనుబంధ సమాచారాన్ని తెలుసుకోవడానికి టీ-శాట్ పాఠాలను వినవచ్చును.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టేట్), కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు, తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈరోజు అనగా ఏప్రిల్ 4, నుండి టీ-శాట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. ఈ తరగతులు జూన్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆదివారాలు మినహాయించి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య పాఠ్యాంశాలు టీ-శాట్ విద్య ఛానల్ లో ప్రసారం అవుతాయి. అంతేకాకుండా సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు టెట్ మొదటి, రెండవ ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక లైవ్ పాఠాలు కూడా నిర్వహిస్తున్నట్లు టీ-శాట్ నెట్వర్క్ ఛానల్ సీఈఓ శైలేష్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 రోజుల పాటు 120 పాఠ్యాంశ భాగాలుగా, తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలు, గణితం, సైన్స్, ఈవీఎస్, బయాలజీ జై డెవలప్మెంట్ అండ్ పెడగాగి తదితర సబ్జెక్టులు టీ-శాట్ లో ప్రసారం అవుతున్నాయి, అదేవిధంగా టీ-శాట్ మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వివరించారు.
ITI JOBA 2022 | హైదరాబాద్ నుండి ఐటిఐ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన ప్రకటన | పూర్తి వివరాలు ఇవే..
లైవ్ తరగతులు చూడలేని అభ్యర్థులకు ఈ పేజీలో సంబంధిత తరగతులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూడండి.
TSAT || TET - Paper 2 || Maths - Sets ( Part 1 ) || 04.04.2022 
TSAT || TET - Paper 2 || Maths - Number System - P1 || 04.04.2022 
TET - Paper 1 | SOCIAL STUDIES - PEDAGOGY | సాంఘీక శాస్త్రం(పేపర్-I) : బోధనా శాస్త్రం | TSAT 
TET - Paper 2 || SOCIAL STUDIES - PEDAGOGY || సాంఘీక శాస్త్రం(పేపర్-2) : బోధనా శాస్త్రం (PEDAGOGY) 
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Disclaimer : We will endeavor to ensure that the information posted on elearningbadi.in is accurate. Despite our best efforts, there may be errors in some contect. You can trust us. But Please also perform your own checks.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment