Railway JOBs: రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దరఖాస్తు లింకు ఇక్కడ. Positions Apply Now
10వ తరగతి, ITI విద్యార్హతలతో నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్రన్ రైల్వే (WR) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, 10+2, ITI అర్హతతో సంబంధిత విభాగంలో (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ notification No. RRC/WR/04/2025 Apprentice Dated 18/02/2026 న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.02.2026 @ 11:00 గంటల నుండి 23.03.2026 @ 17:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! సంబంధిత ఐటిఐ ట్రేడ్ విభాగంలో ప్రతిభా కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు రైల్వే వర్క్ షాప్ లలో శిక్షణలు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో రూ.5,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత...





























































%20Posts%20here.jpg)

