Lab Technician Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.
ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం:
తెలంగాణ ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్, వనపర్తి జిల్లా లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి 24.07.2026 @ 11:00AM నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. దరఖాస్తు చివరి తేదీ 28.07.2026 @ 04:00PM నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03
పోస్టుల వారీగా ఖాళీలు :
- సీనియర్ TB ల్యాబరేటరీ సూపర్వైజర్ (STLS) - 02,
- ల్యాబ్ టెక్నీషియన్ - 01,
విద్యార్హత :
- సీనియర్ TB ల్యాబరేటరీ సూపర్వైజర్ (STLS) పోస్టుల కోసం..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ లేదా మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- ద్విచక్ర వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి.
- కనీసం రెండు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే NTEP లో కనీసం ఒక సంవత్సరం అనుభవం.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 10+2 ఇంటర్మీడియట్/మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా తత్సమాన అర్హత అవసరం.
- NTEP లేదా Sputumsmear Microscopy లో కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం.
- హయ్యర్ క్వాలిఫికేషన్ (గ్రాడ్యుయేషన్) అర్హత కలిగిన వారు కూడా అర్హులు.
వయోపరిమితి :
- 01.06.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, అర్హత పరీక్షల్లో కనబరిచిన ప్రతిభకు 90% వెయిటేజీ కల్పిస్తూ..
- 10% మార్కులు వయస్సు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ..
- మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ నిస్తూ ఎంపిక జాబితా రూపొందించి అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, తుది ఎంపిక జాబితా జారీ చేసి ఉద్యోగంలో తీసుకుంటారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
సూచన :: దరఖాస్తు తో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇతర హయ్యర్ అర్హతల కాపీలు, కుల ధ్రువీకరణ పత్రం, మాజీ సైనికులు అయితే సంబంధిత కాపీ, స్టడీ సర్టిఫికెట్లు, రెసిడెన్స్ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్, 1 ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ పై అంటించి సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- O/o. District Medical & Health Officer, Vikarabad District.Room No: S 17, IDOC Vikarabad.
- మరిన్ని వివరాల కోసం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయాన్ని సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://vikarabad.telangana.gov.in/#
అధికారిక నోటిఫికేషన్ పేజీ లింక్ :: https://vikarabad.telangana.gov.in/notice_category/recruitment/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.07.2026 @ 11:00 A.M. నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 28.07.2026 @ 04:00 P.M. వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














Comments
Post a Comment