హైదరాబాద్ నుండి ట్రైనింగ్ ఇచ్చి అనంతరం ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగంలో రెగ్యులర్ చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త! NMDC-హైదరాబాద్, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి, తదుపరి రెగ్యులర్ విధానంలో ఉద్యోగంలో కొనసాగే విధానంలో నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ◆ రెండు తెలుగు రాష్ట్రాలకు దీనిని శుభవార్త గా చెప్పవచ్చు. ◆ సంబంధిత శ్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటిఐ / సంబంధిత స్పెషలైజేషన్ లో మూడు సంవత్సరాల పూర్తికాల డిప్లమా, ఏపీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్/ కెమిస్ట్రీ జియాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చు. తప్పక చదవండి: ఈ నెల 25న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ | అర్హత ప్రమాణాలు | కంపెనీల వివరాలు | వేదిక | సమయం | పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. ★ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ క్రింది విధంగా ఉన్నాయి ఆసక్తి కలిగిన వారు వివరాలకు పూర్తిగా చదవండి. నోటిఫికేషన్: NMDC-హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా200 ట్రైయినీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోట్ విడుదల చేసింది. తప్పక చదవండి: గ్రాడ్యుయేషన్ అర్హతతో 100 గ్రూప్-సి ఉద్యోగాల భర్తీ | 35వేల వరకు జీతం | ఎంపిక విధానం మరియు నోటిఫికేషన్ వివరాలను ఇ