హైదరాబాద్ నుండి ట్రైనింగ్ ఇచ్చి అనంతరం ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగంలో రెగ్యులర్ చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త!
NMDC-హైదరాబాద్, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి, తదుపరి రెగ్యులర్ విధానంలో ఉద్యోగంలో కొనసాగే విధానంలో నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
◆ రెండు తెలుగు రాష్ట్రాలకు దీనిని శుభవార్త గా చెప్పవచ్చు.
◆ సంబంధిత శ్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటిఐ / సంబంధిత స్పెషలైజేషన్ లో మూడు సంవత్సరాల పూర్తికాల డిప్లమా, ఏపీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్/ కెమిస్ట్రీ జియాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చు.
తప్పక చదవండి: ఈ నెల 25న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ | అర్హత ప్రమాణాలు | కంపెనీల వివరాలు | వేదిక | సమయం | పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
★ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ క్రింది విధంగా ఉన్నాయి ఆసక్తి కలిగిన వారు వివరాలకు పూర్తిగా చదవండి.
నోటిఫికేషన్: NMDC-హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా200 ట్రైయినీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోట్ విడుదల చేసింది.
◆ ఖాళీల వివరాలు:
◆ మొత్తం పోస్టుల సంఖ్య: 200,
◆ విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైయినీ -43,
2. మెయింటనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ ట్రైయినీ -90,
3. మెయింటెనెన్స్ ఆఫ్ టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ - 35,
4. MEO Gr-III ట్రైయినీ -04,
5. HEM మెకానిక్ Gr-III ట్రైయినీ - 10,
6. ఎలక్ట్రీషియన్ Gr-III ట్రైయినీ - 07,
7. బ్లాస్టర్ Gr-II ట్రైయినీ - 02,
8. QAC Gr-III ట్రైయినీ - 09.. ఇలా మొత్తం 200 ఖాళీలను భర్తీ ప్రకటించారు.
తప్పక చదవండి: పార్ట్ టైమ్ భోదన సిబ్బంది ఉద్యోగాలకు ప్రకటన రేపే డెమో.. వివరాలివే.
◆ విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత ట్రేడ్లు లేదా సబ్జెక్టుల్లో ఐటిఐ అర్హత. లేదా సంబంధిత స్పెషలైజేషన్లో మూడు సంవత్సరాల పూర్తికాల డిప్లమా తో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి. లేదా కెమిస్ట్రీ/ జియాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులను మార్చి 2 2022 వరకు సమర్పించవచ్చు.
◆ ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.. ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, మరియు సబ్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ దరఖాస్తు ఫీజు: ₹.150/-
◆ ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులు/ మాజీ సైనికులకు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి: ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన
◆ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2022 నుండి,
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.03.2022
అధికారిక వెబ్సైట్: https://www.nmdc.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.nmdc.co.in/careers / https://jobapply.in/NMDC2022OS4/
Comments
Post a Comment