గ్రాడ్యుయేషన్ అర్హతతో 100 గ్రూప్-సి ఉద్యోగాల భర్తీ | 35వేల వరకు జీతం | ఎంపిక విధానం మరియు నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సి) నుండి అసిస్టెంట్ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ పోస్టులను విడుదల చేసింది. ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు జీతం ,వయసు ,విద్యార్హత వివరాలు మొదలగునవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 28 వ తేదీ వరకు సమర్పించుకోవాలి.
నోటిఫికేషన్: భారత ప్రభుత్వం టెక్నికల్ అసిస్టెంట్ చెందిన ఐ ఐ ఎస్ సి వివిద విభాగానికి చెందిన 'గ్రూప్ సి' ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తప్పక చదవండి: ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య100:
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
నాన్ రిజర్వేషన్-42, ఓబిసి-25 ,ఎస్సీ-16 ,ఎస్టి-07, ఈ డబ్ల్యూ ఎస్-10, ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి.
దివ్యాంగుల కోసం -04 పోస్టులను రిజర్వేషన్ చేశారు.
విద్యార్హత:
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీటెక్, బిఈ, బిఆర్క్, బిఎస్సీ, బిసిఎ, బీవీఎస్సీ , మొదలగు విభాగాల్లో మాస్టర్ డిగ్రీ లో 55% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
తప్పక చదవండి: పార్ట్ టైమ్ భోదన సిబ్బంది ఉద్యోగాలకు ప్రకటన రేపే డెమో.. వివరాలివే.
వయసు:
ఫిబ్రవరి 28 నాటికి 26 సంవత్సరాలకు మించి ఉండరాదు. ఎస్సీ ఎస్టీలకు ౫ సంవత్సరాల, దివ్యాంగులకు 3 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
Pay level - 3 ప్రకారం రూ21,700 వేతనం పొందవచ్చును.
ఎంపిక విధానం:
ఓరియంటెడ్ ఆప్టిట్యూడ్ పరీక్షలో కనపరిచిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు రకాలైన పరిక్షలను నిర్వహిస్తారు .మొదటి పేపర్ కు 80 మార్కులు, రెండో పేపర్ కు 100 మార్కుల కు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన విద్యార్థులను ఎంచుకోవడం జరుగుతుంది.
తప్పక చదవండి: ఉచిత ఆన్లైన్ శిక్షణ లకు రిజిస్టర్ అవ్వండిలా..
దరఖాస్తు విధానం ఫీజు:
జనరల్, ఓ బి సి లకు రూ.500/-, మహిళలు, ఎస్సీ ,ఎస్టీ ,దివ్యాంగులకు ఫీజు అవసరం లేదు
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోండి.!
తప్పక చదవండి: తెలంగాణ, హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
అధికారిక వెబ్సైట్: https://iisc.ac.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
సిలబస్ ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment