✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TTWREIS Part Time Teaching Faculty Recruitment 2021-22 No Exam Required Demo Based Sellections Check Vacancies and Other details here..

     పత్రికా ప్రచురణార్ధం

    తేది: 14-02-2022


    భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో గల గిరిజన సంకము గురుకుల పాఠశాలలలో మరియు జూనియర్ కళాశాలలలో 2021-22 విద్యా సంవత్సరమునకు గాను తాత్కాలిక ప్రాతిపదికన ఉపాద్యాయుల ఖాళీలను పూరింపుటకు తేది:16-02-2022 న మధ్యాహ్నం 03:00 గంటలకు డేమో TWURLIC(G), భద్రాచలం వద్ద నిర్వహించబడును. ఇట్టి విషయాన్ని దృవీకరించి, ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా డెమోకు హాజరు కాగలరని కోరడమైనది. అలాగే డేమోకు హాజరగు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 01 సెట్ జిరాక్స్ కాపీని తీసుకొని రాగలరు. నియామక ప్రక్రియ అంతయి సంబంధిత శాఖ వారిచే ఏర్పాటైన సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే ఎంపిక నిర్వహించబడును. మరియు అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఆయా ఖాళీలకు సరియైన అర్హతలను పరిగణలోనికి తీసుకొని గురుకుల నియామక నిబంధనల ప్రకారం ఆయా ఖాళీ పోస్టులలో పార్ట్ టైమ్ ప్రాతిపదికన నియమింపబడును.

    అర్హతలు : డేయోకు హజరగు అభ్యర్థులు తగు పోస్టులకు ఈ క్రింది. అర్హతలు కలిగి యుండవలెను.

    1. TGT : సంబంధిత సబ్జెక్ట్ లలో డిగ్రీ - B.Ed లో మొత్తం 50% మార్కులతో అర్హతలు కల్గి

    యుండవలేను. వాటితో పాటు TET అర్హత కలిగియుండవలెను.

    ఖాళీలు (బాలికలు) : తెలుగు - 01, బయో సైన్స్ - 01, జనరల్ సైన్స్ - 01 = 03,

    2. PGT: సంబంధిత సుబ్జెక్ట్ లలో డిగ్రీ + పీజీ + B.Ed లలో మొత్తం 50% మార్కులలో అర్హతలు కలిగిఉండవలెను.

    ఖాళీలు (బాలికలు): ఇంగ్లిష్- 01, బయో సైన్స్ - 01, ఫిజిక్స్ - 01, సోషల్ -01 = 04.

    3. JL: సంబంధిత సబ్జెక్ట్ లలో డిగ్రీ+పీజీ లలో మొత్తం 50% మార్కులతో అర్హతలు కలిగి

    యుండవలెను.

    ఖాళీలు (బాలికలు): కెమిస్ట్రీ -02 = 02.

    ఖాళీలు(బాలురు): మెథ్స్ - 01, బోటని - 01, జువాలజీ - 01 - 03.

    పైన తెలిపిన విధంగా సరియగు అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా శ్రీ గౌతమ్ పోట్రు, ఐ.ఏ.ఎస్. ప్రాజెక్టు అధికారి, ఐటిడిఏ, భద్రాచలం వారు మరియు ప్రాంతీయ సమన్వయాధికారి, ఖమ్మం రీజియన్ వారు తెలియజేయడమైనది.

    సమాచార వివరముల కొరకు సంప్రదించవలసిన పోన్ నెం.9441507744.

    గమనిక: 

    1. PGT/TGT పోస్ట్ లకు ST అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.

    2. JL. పోస్టులకు అన్నీ కేటగిరీ కులాల వారు దరఖాస్తు చేసుకోవలెను.

    3. బాలికల పాఠశాల మరియు కళాశాలలో మహిళా అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వబడును.

    ప్రాంతీయ సమన్వయ అధికారి(FAC),

    గిరిజన గురుకుల విద్యాలయాలు,

    ఖమ్మం రీజియస్.



    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..