జవహర్ నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు.. తెలుగు జిల్లాల్లో ఖాళీల వివరాలు ఇవే. Navodaya Admissions for IX & XI Lateral Entry Apply here..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో సెషన్ 2025-26 కోసం 9వ తరగతి లో మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం ప్రవేశ ప్రకటన జారీ అయినది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల్లోనే అభ్యర్థులు ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోండి. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయో కింద పేర్కొనడం జరిగింది విద్యార్థిని, విద్యార్థులు గమనించండి. ఆంధ్రప్రదేశ్ లో 15 , తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులు విద్యాలయ వికాస్ నిధి కోసం ప్రతినెల రూ.600/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ బాలికలు & దివ్యంగులకు మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలయితే నెలకు రూ.15,00/- చెల్లించాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడాన...