5వ 10వ Inter Degree Diploma అర్హతతో సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
5వ తరగతి అర్హతతో కలెక్టరేట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, అనంతపురం జిల్లాలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ Notification No. 1/SRD/ATP/2026, Rc.No.A1/182/SRD/2025 తేదీ: 26.03.2026 ప్రకారం పత్రిక ప్రకటనలో తెలిపింది. అనంతపురం జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ లో దరఖాస్తులను కోరుతుంది. ఆఫ్లైన్ పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణ 31.03.2026 నుండి 16.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :06. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : లైబ్రరియన్ : 01, కార్యాలయపు సహాయకుడు (బధిరులు): 01, కార్యాలయపు సహాయకుడు (శారీరక విభిన్న ప్రతిభావంతులు) : 01, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II : 01...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















