శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్ AIIMS Mangalagiri 90 Non-Faculty Positions Apply Online here..
ఆంధ్ర, తెలంగాణ & భారతీయులకు శుభవార్త! నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నోటిఫికేషన్ AIIMS/MG/Admin/Recruitment/03/Non Faculty/2024/01 Date: 15.03.2024 న విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ - ఏ,బి & సి విభాగాల్లోని పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 📌 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను తేదీ:XX.XX.2024 నుండి తేదీ:XX.XX.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 90 . విభాగాల వారీగా & పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంది