AP TRT DSC Notification 2026: రెగ్యులర్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన, 2111 పోస్టుల కోసం అప్లై చేయండి.
AP DSC 2026 | AP TRT 2026 Notification: టీచర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 30 లోగ దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, రెగ్యులర్ టీచర్ ఉద్యోగాల భర్తీకి APTRT/DSC -2026. Notification No.01/DSC-TRC-1/2026, తేదీ: 05.11.2026 విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2111 పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానం పలికింది, ఆసక్తి కలిగిన అన్ని జిల్లాల అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్, నాన్-లాంగ్వేజెస్, PE) విభాగాల్లో 906, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) విభాగంలో 1205 పోస్టుల భర్తీకి నవంబర్ 5న ప్రకటన విడుదల చేసింది. జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీలు తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారికి నోటిఫికేషన్ పిడిఎఫ్, గైడ్లైన్స్, సిలబస్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 2111 . 📋 విభాగ...





































