స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు, దరఖాస్తు లింక్ ఇదే.. Young India Skill University Telangana Admissions..

కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు.. క్కడ దరఖాస్తు చేసుకోండి. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది! కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్, అప్రెంటిస్ షిప్ మొదలగు విభాగాల్లో శిక్షణ అందిస్తుంది. ఆసక్తి కలిగిన వారు క్రింద సూచించిన లింకుల మీద క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ Pdf, Apply డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20,000 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో, హైదరాబాద్ లోనే హెడ్ ఆఫీస్, మెయిన్ క్యాంపస్ నిర్వహణ కోసం బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన చేస్తోంది. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పరిశ్ర...