Telamgana Study Circle Free Foundation Course for SC ST BC Unemployed Graduates || No Exam Required || Group1 ||Group2 || RRB || Banning || SSC || TSPSC || Check eligibility and online apply here..
హైదరాబాద్, బిసి స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది.. తెలంగాణ స్టడీ సర్కిల్ వివిధ పోటీ పరీక్షలకు, ఉచిత వసతి శిక్షణలను నిరుద్యోగ యువతకు అందించడానికి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, అయితే తాజాగా మరల బిసి స్టడీ సర్కిల్ నిరుద్యోగ యువతకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నందు 90 రోజుల ఉచిత ఫౌండేషనల్ గ్రూప్-1, గ్రూప్ -2, ఆర్ ఆర్ బి, బ్యాంకింగ్ సర్వీస్ & ఎస్ ఎస్ సి.. మొదలగు పోటీ పరీక్షలకు అర్హత ఆసక్తి కలిగిన బీసీ ఎస్సీ మరియు ఎస్టీ.. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు: అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల వారై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంత యువకులకు 1,50,000, పట్టణ ప్రాంత యువకులకు 2,00,000, మించకుండా ఉండాలి. ఇప్పటికే ఏదైనా కోర్సులో కొనసాగుతున్న వారు, లేదా ఏదైనా కేడర్లో పని చేస్తున్నవారు, మరియు టీఎస్ బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటికే శిక్షణ తీసుకున్న వారు ఈ శిక్షణ లకు అనర్హులుగా అధికారిక