ICG Recruitment 2023 | 10+2, డిగ్రీ తో 71 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
10+2, డిగ్రీ తో 71 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. 10+2, డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతలతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీ, ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తులను అర్హులు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం, అసిస్టెంట్ కమాండెంట్ - జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్(CPL-SSA), టెక్నికల్(ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) & లా విభాగాల్లో 01/2024 బ్యాచ్ కోసం నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థుల నుండి(గ్రూప్ 'ఏ' గెజిటెడ్ ఆఫీసర్ హోదా) ఉద్యోగాల భర్తీకి 25.01.2023 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 09.02.2023 వరకూ, లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ, అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 71. విభాగాల వారీగా ఖాళీలు: ✓ జనరల్ డ్యూటీ(GD) - 40, ✓ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (CPL-SSA) - 10, ✓ టెక్నికల్ ఇంజనీర్ - 06, ✓ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్) - 14, ✓ లా - 01.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించే.. ప్రభుత్వ గుర్తింపు పొందిన