ICG Recruitment 2023 | 10+2, డిగ్రీ తో 71 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
10+2, డిగ్రీ తో 71 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. |
10+2, డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతలతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీ, ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తులను అర్హులు.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం, అసిస్టెంట్ కమాండెంట్ - జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్(CPL-SSA), టెక్నికల్(ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) & లా విభాగాల్లో 01/2024 బ్యాచ్ కోసం నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థుల నుండి(గ్రూప్ 'ఏ' గెజిటెడ్ ఆఫీసర్ హోదా) ఉద్యోగాల భర్తీకి 25.01.2023 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 09.02.2023 వరకూ, లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ, అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 71.
విభాగాల వారీగా ఖాళీలు:
✓ జనరల్ డ్యూటీ(GD) - 40,
✓ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (CPL-SSA) - 10,
✓ టెక్నికల్ ఇంజనీర్ - 06,
✓ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్) - 14,
✓ లా - 01.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించే.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్ అర్హత. 10+2+3 విద్యార్హత, గ్రాడ్యుయేషన్ తదుపరి డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు..
వయోపరిమితి:
✓ 01జూలై, 1998 నుండి 30జూన్, 2022 మధ్య జన్మించి ఉండాలి,
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
✓ ఈ రాత పరీక్షలు STAGE - I, II, III, IV, V/ డాక్యుమెంట్ వెరిఫికేషన్/ మెడికల్ ఎగ్జామినేషన్ విధానములో ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.01.2023 ఉదయం 11:00 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.02.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment