శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | JNU Permanent 388 Non-Teaching positions 2023 | Apply Online here..
JNU Permanent 388 Non-Teaching positions 2023 | Apply Online here.. 10th, ITI, Degree తో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! 388 శాశ్వత ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్. 10th, ITI, Degree(Bachelor/ Technical) అర్హతలు కలిగి ఉన్న భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు Online దరఖాస్తులు చేయడం మిస్సవ్వకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు లింక్ మీకోసం.. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ భారీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 10.03.2023 , రత్రి 11:59 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 388. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ రిజిస్టర్ - 02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 03, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 01, సెక్షన్ ఆఫీసర్ - 08, సీనియర్ అసిస్టెంట్ - 08, అసిస్టెంట్ - 03, జూనియర్ అసిస్ట