Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వివిధ విభాగాల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఈ నెల ఆరవ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లో నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఆగస్టు 28 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. BSF JOBs 2022 | ఇంటర్మీడియట్ తో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 19, విభాగాల వారీగా ఖాళీలు: ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) - 02, ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్) - 01, ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (బయాలజీ) - 01, ◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) - 01, ◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) - 02, RCFL Opening 396 Vacancies | రాష్ట్రీయ కెమికల్స్ అండ్