CTET Admit Card August 2023 Out! Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్-2023 హాల్ టికెట్లు విడుదల.. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగాల అర్హతకు కావలసిన సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET-2023) అడ్మిట్ కార్డులు తాజాగా ఈరోజు (18.08.2023) మధ్యాహ్నం 12:00 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, నమోదు చేసి అడ్మిట్ కార్డులను ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.. ఈనెల 20న మొదటి పేపర్; ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో పేపర్; మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహించనున్నారు. సి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఎలా? సెంట్రల్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET-2023) హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్: https://ctet.nic.in/ అధికారిక Home పేజీలోని Candidate Activity విభాగంలోని Download Admit Card for CTET Aug-2023 (18/08/2023, 12am onwards) లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు CTET Aug-2023 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయ